ప్రధాని మోదీ ముచ్చింతల్ పర్యటన పూర్తి షెడ్యూల్
ముచ్చింతల్ లో జై శ్రీమన్నారాయణ శబ్దాలతో మారుమ్రోగుతోంది. యాగశాల, సమతామూర్తి ప్రాంగణానికి వేలాది మంది భక్తులు తరలివస్తుండడంతో ఆధ్మాత్మిక శోభ విల్లివిరుస్తోంది. త్రిదండి చిన్న జీయర్ స్వామి నేతృత్వంలో వేలాది మంది పండితులు క్రతువును...