Breaking News

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పై చీటింగ్ కేసు : అరెస్టు చేసిన రాయదుర్గం పోలీసులు

సిటీ టైమ్స్, వెబ్ డెస్క్: ఓ భవన నిర్మాణంలో పలువురి వ్యక్తులను మోసం చేసిన కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును బుధవారం రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భవన నిర్మాణం...

శేరిలింగంపల్లి ఎక్సైజ్ పరిధిలో 39 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం: ఎస్సీలకు 3, గౌడలకు 5 కేటాయింపు: నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం- శేరిలింగంపల్లి ఎక్సైజ్ ‌సీఐ‌ గాంధీ నాయక్

చందానగర్, సిటీ టైమ్స్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ‌ని 2021-2023 సంవత్సరానికి‌ గాను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని శేరిలింగంపల్లి ఎక్సైజ్ సీఐ గాంధీ...

సమస్యల పరిష్కారం కోసం డెవలప్ మెంట్ కమిటీ అవసరం

సిటీ టైమ్స్, వెబ్ డెస్క్:మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఇజ్జత్ నగర్ కాలనీ డెవలప్‌మెంట్ కమిటీని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ...

సమస్యల పరిష్కారం కోసం డెవలప్ మెంట్ కమిటీ అవసరం

సిటీ టైమ్స్, వెబ్ డెస్క్:మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఇజ్జత్ నగర్ కాలనీ డెవలప్‌మెంట్ కమిటీని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ...

దీపావళి కథ

పురాతన కాలం నుండి దీపావళి జరుపుకుంటారు. అసలు దాని పుట్టుక వెనుక కారణం ఏమిటో ఇప్పుడు చెప్పడం అంత సులభం కాదు. ఈ పండుగ వెనుక వివిధ సంఘటనలు కారణమని వేర్వేరు వ్యక్తులు విశ్వసిస్తారు. దీపావళి (దీపావళి) వేడుకల...

పత్తి కొనుగోలు ధరలు విపరీతంగా పెరిగాయి. గజ్వేల్‌లో శుక్రవారం రికార్డు స్థాయిలో క్వింటాలుకు ₹8,425 పలికింది.

ఈ ఏడాది క్వింటాల్‌కు కనీస మద్దతు ధర ₹ 6,025 ఉండగా ఇప్పటి వరకు ₹ 8,000 వరకు పలుకుతున్నందున పత్తి రైతులు సంతోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా...

నేడు వాహ‌నాల‌కు ఈ – వేలం

ఇదివరకే ప్రకటించిన విధంగా సన్ పరివార్ (521/2018) కేసు లో జప్తు చేయబడిన వాహనములు ఈ -వేలం నేటితో మధ్యాహ్నం 01:00 PM తో EMD చెల్లించే సమయం ముగిసిపోతుంద‌ని, ఇట్టి వాహనముల వేలం...

ఫోన్ తనిఖీలు, దాడులు, ప్రత్యేక బృందాలు: తెలంగాణ పోలీసుల డ్రగ్స్ డ్రైవ్ వలలో 3 రోజుల్లో 50 మంది అరెస్ట్

గత మూడు రోజులుగా తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గంజాయి వ్యాపారంపై విస్తృత ప్రచారంలో భాగంగా పోలీసులు 50 మందికి పైగా డ్రగ్స్ పెడ్లర్లు, రవాణాదారులు, డీలర్లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో,...

సీఎం రిలీప్ఫండ్ అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బొల్లారం మున్సిపాలిటీ :సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ లో వెంకట్ రెడ్డి నగర్ లో నివాసముంటున్న లాలజీ త్రిపాఠి గారు అనారోగ్య సమస్య తో బాధ పడుతున్నారని తెరాస సీనియర్ లీడర్...