ఘనంగా వాజపేయి జయంతి కార్యక్రమం
గచ్చిబౌలి, సిటీటైమ్స్: గచ్చిబౌలి డివిజన్ పరిదిలోని గౌలిదొడ్డిలో భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. బిజెపి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు....