అయ్యప్ప ఆలయంలో నృత్య సమర్పణం
శేరిలింగంపల్లి, సిటీటైమ్స్: శేరిలింగంపల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నృత్య సమర్పణం సంస్కృతి కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. స్వామి సన్నిధిలో కళాకారులు నృత్య ప్రదర్శనను శనివారం చేశారు. తమ నృత్యాన్ని కానుకగా సమర్పించారు. గురు...