వినియోగదారుల ఆదరణను చూరగొనాలి -ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
శేరిలింగంపల్లి, సిటీటైమ్స్: నాణ్యమైన సేవలను అందించి వినియోగదారుల ఆదరణను చూరగొనాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి కట్స్...