పిల్లలకు వాక్సిన్ తో ప్రయోజనం కంటే రిస్కే ఎక్కువ- ఎయిమ్స్ వైద్యులు కీలక వ్యాఖ్యలు
సిటీటైమ్స్, వెబ్ న్యూస్: ప్రధాని మోదీ శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి పిల్లలందరికీ జనవరి 3 నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 15 ఏళ్లు దాటిన పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు....